Panthamekkado Song Lyrics - 100% Love 2011


Movie:  100% Love 

Lyrics: Chandra bose

Music: Devi Sri prasad    

Singer: Sagar



పంతమెక్కడో...కోపమెక్కడో...
దూరమెక్కడో...మిగిలిపోయిన
చిక్కు ముళ్లలో... చిక్కినపుడే...
చిన్ని గుండెలో..చలనమొచ్చేనా

వేళా వేళా అడుగులేసి పెంచుకున్న దూరమెంతో
ఒక్క అడుగుతోనే చెరిగేనా
చేదు చేదు జ్ఞాపకాలు
రేపుతున్న మంటలన్నీ
చిన్న చినుకుతోనే చల్లారిన

గతము చేసిన గాయమన్నది
నుదిటి రథ మార్చేనా
అలసి పోయిన ఆశలన్నవి అక్షితలయ్యేనా...పంతమెక్కడో...కోపమెక్కడో...
దూరమెక్కడో...మిగిలిపోయిన

చిక్కు ముళ్లలో...చిక్కినపుడే...
చిన్ని గుండెలో...చలనమొచ్చేనా

భార్య భర్తల బంధం
పెళ్ళితోనే ముడి పడుతుంది
బావ మరదలి బంధం
పుట్టగానే మొదలవుతుంది

కష్టాలొస్తేనే బంధం
బరువు తెలుస్తుంది
కన్నీళ్ళొస్తేనే బంధం
లోతు తెలుస్తుంది...

పంతమెక్కడో...కోపమెక్కడో...
దూరమెక్కడో...జారిపోయిన
చిక్కు ముళ్లలో...చిక్కినపుడే...
చిన్ని గుండెలు...చేరువయ్యేనా

నిన్న మిగిలిన కాళీ గురుతులు
నేడు ధరి చూపేనా
నేడు కలిసిన ధరి రేపటి
వటున్తేన చేస్తున్న...




Infatuation Song Lyrics - 100% Love 2011

Movie:    100% Love   Lyrics:  Chandra bose Music:  Devi Sri prasad     Singer:  Adnam Sami కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైన...