Thiru thiru gananadha Song Lyrics 100% Love




Movie: 100% Love  (2011) 

Lyrics: Ramajogayya Sastry

Music:  Devi Sri Prasad    

Singer: Harini

తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
నీ వెలుగు పంచు మా తెలివి లో నా కొలువై ...
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్

సాసని సగస సగం
మామగా మాపమా మామిని
పాపా మాపనిసా శని సఙ్గస్స నిసని పనిపై
మాపమా గంగాస
సాసని సగస సగం
మామగా మాపమా మామిని
పాపా మాపనిసా శని..ఆఆఆ

చెవులారా వింటూనే ఎంత పాతమైన
ఈజీ గ తల కెక్కే ఇక్నివ్వు
కనులార చదివింది ఒకసారి ఐన
కల్లోనూ మరిచిపోని మెమొరీనివ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవని దేదైనా ఛాయస్ లో పోనివ్వు
ఒక్కొక్క ధనానికి ఒక్కో మార్క్ పందివ్వు
ఏ టెన్షన్ దారికి రాణి ఏకాగ్రత నాకివ్వు
ఆన్సర్ షీట్ పైన ఆగిపోనీ పెన్నివ్వు
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్

తల స్నానం చేయకుండా పూజించనంటూ
నా వైపు కోపం గ చూస్తే ఒట్టు
షాంపూ తో పాటే చదివింది తుర్రు మంటూ
వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు
తాళాలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు
మీరు తలుచుకుంటే మా తల రాతలు తయారు మారు
భారతం రాసిన చేతితో
బతుకును దిద్దెయ్ బంగారు
పేపర్ లో ఫోటో లు ర్యాంకు లెవ్వరడిగారు
పాస్ మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు

తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
తీరు తీరు తీరు తీరు తీరు తీరు గణనాధా ది ది ది థాయ్



Infatuation Song Lyrics - 100% Love 2011

Movie:    100% Love   Lyrics:  Chandra bose Music:  Devi Sri prasad     Singer:  Adnam Sami కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైన...