A square B square song lyrics 100% love 2011



Movie:  100% Love

Lyrics: Sree  Mani

Music: Devi Sri prasad   

Singer: Devi Sri prasad




A స్క్వేర్ B స్క్వేర్ A ప్లస్ B హోల్ స్క్వేర్ 
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐన డోన్'ట్ కేర్...

చీటింగ్ చీటింగ్ పిల్లి ఎలక పిల్లనే
చీటింగ్ చీటింగ్ నక్క పిల్ల కాకిని
చీటింగ్ చీటింగ్ మీసం జాడకొచ్చానే
చీటింగ్ చీటింగ్...

A స్క్వేర్ B స్క్వేర్ A ప్లస్ B హోల్ స్క్వేర్ 
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐన డోన్'ట్ కేర్...

హే రింగ రింగ రొసెస్ పాకెట్ ఫుల్ల పొసెస్
దొంగ దొంగ చదివేసేయ్ ఇంపార్టెంట్ బుక్స్...
సబ్జెట్ సబ్జెక్టు కలిపేసి సిలబస్ చూస్ ఏ చేసి
చూపుల straw నే వేసి చప్పున  జుర్రేయ్ రో...

చీటింగ్ చీటింగ్ చీమ పంచధారణే
చీటింగ్ చీటింగ్ తేనెటీగ పువ్వుని
చీటింగ్ చీటింగ్ ఉడతా జాంపండునే...
చీటింగ్ చీటింగ్...

A స్క్వేర్ B స్క్వేర్ A ప్లస్ B హోల్ స్క్వేర్ 

టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐన డోన్'ట్ కేర్...

Infatuation Song Lyrics - 100% Love 2011

Movie:    100% Love   Lyrics:  Chandra bose Music:  Devi Sri prasad     Singer:  Adnam Sami కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైన...