Infatuation Song Lyrics - 100% Love 2011





Movie:  100% Love 

Lyrics: Chandra bose

Music: Devi Sri prasad    

Singer: Adnam Sami




కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇన్ఫాకువేషన్

హే కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇన్ఫాకువేషన్

ఎడమ భుజము కుడి భుజము కలిసి
ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు
గణిత సూత్రమిది ఎంతో సహజం
సరళ రేఖ లైకా మెలిక తిరిగి
పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి
పుడుతుందో ఉష్ణం...


కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇన్ఫాకువేషన్
ఇన్ఫాకువేషన్... ఇన్ఫాకువేషన్


దూరాలకు మీటర్ లాంటి భారాలకు కాగ్ లాంటి
కోరికలకు కొలమానం ఈ... జంట
సెంటి గ్రేడ్ సరిపోదంట
ఫోరేఇఘ్న్ హీట్ పని చేదంతా
వయసు వేడి కొలవాలంటే తంటా
లేత లేత ప్రాయాల లోన అంతే  లేని   ఆకర్షణ
అర్ధం కాదు ఏ సైన్స్ కైనా

పైకి విసిరినది కింద పదును అని
తెలిపే గ్రావిటేషన్
పైన కింద తలకిందు లావుతది ఇన్ఫాకువేషన్

కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇన్ఫాకువేషన్

సౌత్ పోలె అబ్బాయంటే నార్త్ పోలె అమ్మాయంటే
రెండు జంట కట్టే తీరాయాలంట
ధనావేశం అబ్బాయంటే ఋణావేశం అమ్మాయంటే
కలిస్తే కర్రెంట్ పుట్టేనంట
ప్రతి స్పర్శ ప్రశ్నేనంత మరో ప్రశ్న జవబంట
 ప్రయానికే పరీక్షలంటే

పుస్తకాల పురుగులు రెండంత ఈడు కొచ్చేంత
అవి అక్షరాలా చక్కర తింటూ మైమరిచినంత

కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇన్ఫాకువేషన్

Infatuation Song Lyrics - 100% Love 2011

Movie:    100% Love   Lyrics:  Chandra bose Music:  Devi Sri prasad     Singer:  Adnam Sami కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైన...